Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా ప్రాణప్రియుడా యేసురాజాఅర్పింతును నా హృదయార్పణవిరిగి Telugu Christian Song Lyrics

నా ప్రాణప్రియుడా యేసురాజాఅర్పింతును నా హృదయార్పణవిరిగి Lyrics

నా ప్రాణప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
1.అద్భుతకరుడా ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||
2.విమోచన గానములతో
సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||
3.గర్భమున పుట్టిన బిడ్డలన్
కరుణింపక తల్లి మరచునా
మరచినగాని నీవెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||

Your favourites

  • No Favourites found!