Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య Telugu Christian Song Lyrics

నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య Lyrics

నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున
నడుచుటయే ఆనంద జీవితము ||నా||

1. లిల్లిపుష్పం షారోనురోజ పరిశుద్ధమైన మాదు తండ్రి
పూర్ణరూప సౌందర్యుడే కీర్తింపతగిన దేవ ||నా||

2. కన్యకలు ప్రేమించుదేవ నా ప్రభునామము పరిమళమే
యేసుని వెనుక వచ్చితిమి నన్ను ఆకర్షించెను ||నా||

3. ప్రేమధ్వజ మెగురుచుండగ ప్రియునిసముఖము కలుగుటచే
జల్దరు వృక్షము క్రింద కలిగెను ప్రియుని ఆదరణ ||నా||

4. నిద్రించు రాత్రిసమయమునందు నిత్యం నా ఆత్మ మేలుకొని
నా తలుపు నొద్ద నిలచిన యేసుని ప్రేమించెదన్ ||నా||

5. అగ్నిజ్వాల యేసుని ప్రేమ మరణమువలె బలవంతమైనది
నీటి ప్రవాహమువలన ఆప్రేమ చల్లారదు ||నా||

6. దీనస్థంభము వలె దిగివచ్చును దేవకుమారుడు మహిమతో
ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును ||నా||

Your favourites

  • No Favourites found!