Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా ప్రియమైన యేసుప్రభు వేలాదిస్తోత్రములు నీ Telugu Christian Song Lyrics

నా ప్రియమైన యేసుప్రభు వేలాదిస్తోత్రములు నీ Lyrics

నా ప్రియమైన యేసుప్రభు - వేలాదిస్తోత్రములు
నీ విచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు
1. ఆపద దినములలో - నా ప్రభుని తలచితిని
దేవా నీ దయతోడనే - నాథా - ఆశ్రయం పొందితివి
2. ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం
నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై
3. లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని
శుద్ధ హృదయ మిచ్చావు - దేవా - నిన్నునే దర్శించుటకై
4. ఈ దినమునే పాడుట - నీ వలనే యేసుప్రభు
ఎల్లప్పుడు నే పాడెదన్ - దేవా - నాయందు వసియించుము
5. మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును
నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి


Your favourites

  • No Favourites found!