Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా ప్రియుడు నావాడు నేను అతని Telugu Christian Song Lyrics

నా ప్రియుడు నావాడు నేను అతని Lyrics

నా ప్రియుడు నావాడు నేను అతని వాడను
1. నీవు బహు ప్రియుండవనుచు - దానియేలునకు
దివ్యముగ నభయంబిచ్చిన మా - పరమజనకుండా
2. ఈయనే నా సంతసమైన - ప్రియతనయుండు
ఈయన మాట వినుడనిన - పరమజనకుండా
3. ఎన్ని సంద్రముల జలరాసుల్ - ఆర్పగాలేని
ఉన్నతంబైన నీ ప్రేమన్ - ఎన్న మా తరమా
4. కల్వరిన్ చిందించిన నీదు - రక్త ధారలతో
కడిగితివి మా పాపములన్ని - కరుణగల క్రీస్తు
5. మా పై నపవాది నదిబోలి - పొర్లిపారినను
ముంచి వేయగ జాలదు మమ్ము - మాతో నీ వుండన్
6. క్రొత్త వత్సరమును దానముగా - నిచ్చిన క్రీస్తు
క్షణక్షణం నడిపింతువు మమ్ము - విజయవంతముగా
7. నీదు రాకడ కై దినదినము - వేచియున్నాము
నిత్య మహిమలో నీతో మేము - మెరయుచుందుము


Your favourites

  • No Favourites found!