Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా సంకటంబులన్నియు తీరిపోయెసంహారరదూత నన్ను దాటిపోయె Telugu Christian Song Lyrics

నా సంకటంబులన్నియు తీరిపోయెసంహారరదూత నన్ను దాటిపోయె Lyrics

నా సంకటంబులన్నియు తీరిపోయె
సంహారరదూత నన్ను దాటిపోయె

1. గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో
కడుగబడి నేను రక్షణ బొందితిన్ ||నా సంక||

2. ఫరోకు నేనింక దాసుడను కాను
పరమకానానుకు హక్కుదారుడను ||నా సంక||

3. మారాను మధురముగ మార్చినాకు
బండను పగులగొట్టి దాహం దీర్చెను ||నా సంక||

4. మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే
అదే నాకు స్థిరమైన అవకాశము ||నా సంక||

5. ఆనందమే పరమానందమే
కానాన్ జీవితము నాకు ఆనందమే ||నా సంక||

6. అరణ్యజీవితమున యేసు నాయకుడు
ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు ||నా సంక||

7. నా బలము నా ఆశ్రయము
నా రక్షణ యేసయ్య హల్లెలూయా ||నా సంక||

Your favourites

  • No Favourites found!