Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా సర్వం నా కోట నా Telugu Christian Song Lyrics

నా సర్వం నా కోట నా Lyrics


నా సర్వం నా కోట
నా దుర్గం నీవే నీవే
ఆశ్రయము నా బలము
నా ఊపిరి నీవే నీవే

బాధలలో నన్నాదరించి – నాకాశ్రయమైనావు
శోధనలో నన్నాదుకొని – నా తల పైకెత్తావు
నిను నేను విడువను దేవా – నా జీవిత కాలమంతా
నా భారమంతా నీపై వేసి – నే నడిచెదను దేవా
నే నడిచెదను – నే నడిచెదను – నే నడిచెదను దేవా (2)    ||బాధలలో||

Your favourites

  • No Favourites found!