Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని Telugu Christian Song Lyrics

నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని Lyrics

నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని
1. నాకాయన ఉత్తరమిచ్చెన్ - అబద్ధమాడు వారి నుండి
యెహోవా నా ప్రాణమును విడిపించుము
2. మోసకరమగు నాలుకా - ఆయన నీకేమి చేయును?
తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును
3. అయ్యో నేను మెషెకులో - పరదేశినై యున్నాను
కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను
4. కలహప్రియుని యొద్ద - చిరకాలము నివసించితిని
నేను కోరునది సమాధానమే
5. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు
యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు


Your favourites

  • No Favourites found!