పల్లవి:
నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా - నా ఆరాధనకు
నీవే యోగ్యుడవయ్యా
...నా స్తుతి...
1.
నీ వాక్యమే - నా పరవశము - నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము
నీ వాక్యమే నా పాదములకు దీపము (2x)
...నా స్తుతి...
2.
నీ కృపయే - నా ఆశ్రయము - నీ కృపయే నా ఆత్మకు అభిషేకము
నీ కృపయే నా జీవన ఆధారము (2x)
...నా స్తుతి...
3.
నీ సౌందర్యము యెరుషలేము - నీ పరిపూర్ణత సీయోను శిఖరము
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (2x)
...నా స్తుతి...
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా స్తుతి పాత్రుడా నా Lyrics
Your favourites
- No Favourites found!
