నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా - 2
ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ - నీ సేవయే నాభాగ్యం యేసయ్యా
1. అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము - 2
నీవే నాకు సర్వము ప్రభువా - 2
2. నిన్ను ఎరుగక నశించిపోతున్న - ఆత్మలభారం నాలోరగిలే - 2
నీకై నేను ముందుకు సాగెద - 2
3. నలిగిపోతుంది నాప్రియ దేశం - శాంతిసమాధనం దయచేయుమయ్యా - 2
రక్షణ ఆనందం నింపుము దేవా - 2
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా తలంపంతా నీవే యేసయ్యా నే Lyrics
Your favourites
- No Favourites found!
