నా తల్లి కంటెను నా తండ్రి కంటెను
యేసయ్య నన్ను ఎంతో ప్రేమించెన్
(అందుకే యేసయ్య అంటే నాకు ఏంతో ఇష్టం! ఇష్టం!)
నీకొరకు నాకొరకు సిలువపై రక్తము కార్చెను
నిన్ను నన్ను పరమున చేర్చ పరమున కేగెను /నా తల్లి /
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా తల్లి కంటెను నా తండ్రి Lyrics
Your favourites
- No Favourites found!
