Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా తల్లి నను మరచినానా వారే Telugu Christian Song Lyrics

నా తల్లి నను మరచినానా వారే Lyrics

నా తల్లి నను మరచినా
నా వారే నను విడచినా (2)
విడువని దేవుడవయ్యా
ఎడబాయని వాడవయ్యా (2)
యేసయ్యా హల్లెలూయా (4) ||నా తల్లి||
స్నేహితులే నన్ను బాధించినా
బంధువులే నన్ను వెలివేసినా (2)
అన్నదమ్ములే నన్ను నిందించినా
నే నమ్మినవారే గాయపరచినా (2) ||విడువని||
లోకమంతా నన్ను ఏడ్పించినా
శత్రువులే నన్ను వేధించినా (2)
సాతానే నన్ను శోధించినా
సమాజమే నన్ను త్రోసేసినా (2) ||విడువని||

Your favourites

  • No Favourites found!