Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా తండ్రీ నిను నేను మరువలేను Telugu Christian Song Lyrics

నా తండ్రీ నిను నేను మరువలేను Lyrics

నా తండ్రీ నిను నేను మరువలేను
యేసయ్య నా చేయి పట్టి నడుపయ్య
నాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయం


ఘనుడా నిను బట్టియే నాకు ఈ స్థానం
ఏముంది నాలో నను ఆశీర్వదించుటకు
నాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయం

నా ప్రార్ధనలన్ని నేరవేర్చుదేవా
నా ఆశలన్ని తీర్చేటి ప్రభువా
నాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయం


నా సరిహద్దులన్నీ విశాల పరచుమా
నీ చేయి నాకు తోడుగా నుండనీ

నాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయం

Your favourites

  • No Favourites found!