Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా తండ్రి నీవే – నా Telugu Christian Song Lyrics

నా తండ్రి నీవే – నా Lyrics


నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నీవే (2)
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా          ||నా తండ్రి||

నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి (2)
పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ (2)      ||యేసయ్యా||

గాడాంధకార లోయలో
నే నడచిన ప్రతివేళలో
తోడున్న నా తండ్రివి (2)
వేయిమంది కుడి ఎడమకు
కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ (2)      ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!