Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా వేదనలో ఆవేదనలోనీ వాక్యమే నను Telugu Christian Song Lyrics

నా వేదనలో ఆవేదనలోనీ వాక్యమే నను Lyrics

నా వేదనలో ఆవేదనలో
నీ వాక్యమే నను బ్రతికించినది
నా రోదనలో నా యాతనలో
నీ మాటలే నను ఓదార్చినవి
యేసయ్యా----- యేసయ్యా------- 2
చేయని నేరము చేసెను గాయము
వేసిన నెపము మోపెను భారము
నా కృప చాలును అన్న నీ మాటే
నను బ్రతికించెనయ్యా.
యేసయ్యా. యేసయ్యా.....
నీ వాత్సల్యమునే మరువలేనయ్యా
చేసిన మేలే కీడుగా మారె
చూపిన ప్రేమే చేదుగా మిగిలె
ఒంటరినైన నన్ను చేరదీసావే
నన్ను ఆదరించినావే (నడిపించినావే)
యేసయ్యా...... యేసయ్యా......
నీ మమకారమునే మరువలేనయ్యా

Your favourites

  • No Favourites found!