1. నా యాత్మ నీలో మేల్కొని
దయాళుని కీర్తింపుము
ప్రియంబుతో నీరక్షకున్
ప్రపూర్ణ ప్రేమబాడుము.
2. నే పాపమందుఁ గూలగన్
కాపాడి నన్ను లేపెనే
నా పాలి పుణ్యరక్షకున్
ప్రపూర్ణ ప్రేమఁ బాడుము.
3. ఏ పాటి శత్రువైనను
ఏపాట్లు పెట్టలే రిఁకన్
నాపుణ్య మార్గదర్శకున్
ప్రపూర్ణ ప్రేమఁబాడుము.
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా యాత్మ నీలో మేల్కొనిదయాళుని కీర్తింపుముప్రియంబుతో Lyrics
Your favourites
- No Favourites found!
