Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా యెదలోన్ నా Telugu Christian Song Lyrics

నా యెదలోన్ నా Lyrics


అను పల్లవి: నా యెదలోన్ నా యెదలోన్ - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు
అను పల్లవి: రమ్ము నేడే, వసింప రమ్ము - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు
అను పల్లవి: నా యెదనుండి నా యెద నుండి - నా యెద నుండి ప్రకాశించుము
అను పల్లవి: ప్రకాశించు నేడే, ప్రకాశించు సదా - నా యెదలో నుండి ప్రభు యేసు


Your favourites

  • No Favourites found!