Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా యేసయ్యా నా రక్షకానా నమ్మదగిన Telugu Christian Song Lyrics

నా యేసయ్యా నా రక్షకానా నమ్మదగిన Lyrics

నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)
నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||
నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||

Your favourites

  • No Favourites found!