Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా యేసు రాజు – నాకై Telugu Christian Song Lyrics

నా యేసు రాజు – నాకై Lyrics

నా యేసు రాజు – నాకై పుట్టిన రోజు (2)
క్రిస్మస్ పండుగా – హృదయం నిండుగా (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2)   ||నా యేసు||

పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పశు పాకలో పుట్టెను
పశువుల తొట్టిలో వింతగా (2)  ||హ్యాపీ||

నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా (2)     ||హ్యాపీ||

సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్ (2)   ||నా యేసు||

Your favourites

  • No Favourites found!