నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వ మేసుకే నాదు జీవము
నాదు దైవము దివి దివ్య తేజము
1. క్రంగినవేళ భంగపడిన వేళ నా దరికి చేరెను
చుక్కాని లేని నావవలె నెనుండ అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను
2. సాతాను ఖైదీనై కుములుచున్న వేళ
విడిపించె శ్రీ యేసుడే రక్తమంతా కార్చి
ప్రాణమె బలిచేసి -విమోచన దయచేసెను
సాతునున్ అణగద్రొక్క అధికారం బలమిచ్చెనే
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నాదు జీవమాయనే నా సమస్తము నా Lyrics
Your favourites
- No Favourites found!
