Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాదు జీవమాయనే నా సమస్తమునా సర్వస్వము Telugu Christian Song Lyrics

నాదు జీవమాయనే నా సమస్తమునా సర్వస్వము Lyrics

నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వము యేసుకే నాదు జీవము
నాదు దైవము దివి దివ్య తేజము

1. కృంగినవేళ భంగపడినవేళ అద్దరికి చేర్చెను
చుక్కానిలేని నావవలె నేనుండ అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను ఆలోచన చేసెను ||నాదు||

2. సాతాను ఖైదీనై కుములుచున్న వేళ
విడిపించే శ్రీ యేసుడే రక్తమంత కార్చి
ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్క అధికార బలమిచ్చెను ||నాదు||

3. కారుమేఘాలే క్రమ్మినవేళ నీతిసూర్చుడు నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవితనావ
త్వరలో దిగివచ్చును తరలిపోదుము ప్రభునితో ||నాదు||

Your favourites

  • No Favourites found!