Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాకై చీల్చఁబడ్డ యోనా యనంత నగమానిన్ను Telugu Christian Song Lyrics

నాకై చీల్చఁబడ్డ యోనా యనంత నగమానిన్ను Lyrics


1. నాకై చీల్చఁబడ్డ యో
నా యనంత నగమా
నిన్ను డాగి యందునఁ
చెను మీరఁ బారెడు
రక్త జలధారలా
సక్తిఁ గ్రోలఁగా నిమ్ము.

2. నేను నాదు శక్తిచే
నిన్నుఁ గొల్లఁజాలను
కాల మెల్ల నేడ్చినన్
వేల క్రతుల్ చేసినన్
నేను చేయు పాపము
నేనె బాపఁజాలను.

3. వట్టి చేయి చాఁచుచున్
ముట్టి సిల్వఁ జేరెదన్
దిక్కు లేని పాపిని
ప్రక్కఁ జేర్చి ప్రోవుము
నా కళంక మెల్లను
యేసునాధ, పాపము.

4. ఈ ధరిత్రియందున
నేఱు దాఁటునప్పుడు
నాదరించి నీ కడన్
నాకై చీల్చఁబడ్డయో
నా యనంత శైలమా
నన్ను ఁ జేరఁ దీయుమా

Your favourites

  • No Favourites found!