Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాకై చీల్చబడ్డయో నాయనంతనగమానీలో దాగియుందును జెన్నుమీర Telugu Christian Song Lyrics

నాకై చీల్చబడ్డయో నాయనంతనగమానీలో దాగియుందును జెన్నుమీర Lyrics

1. నాకై చీల్చబడ్డయో - నాయనంతనగమా
నీలో దాగియుందును - జెన్నుమీర బారెడు
రక్తజలధారలా - శక్తి గ్రోలగా నిమ్ము
2. నేను నాదుశక్తిచే - నిన్ను గొల్వజాలను
కాలమెల్ల నేడ్చినన్ - వేలకృతుల్ చేసినన్
నేను చేయు పాపము - నేనే బాపజాలను
3. వట్టిచేయి చాచుచున్ - ముట్టి సిల్వ జేరెదన్
దిక్కులేని పాపిని - బ్రక్కజేర్చి బ్రోవుము
నా కళంకమెల్లను - నథా నీవె బాపుము
4. ఈ ధరిత్రియందున - నేఱు దాటునప్పుడు
నాదరించి నీకడన్ - నాకై చీల్చబడ్డయో
నాయనంత శైలమా - నన్ను చేరదీయుమా


Your favourites

  • No Favourites found!