Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు Telugu Christian Song Lyrics

నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు Lyrics

నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు
కన్నీరును కలతలు లేవు – యుగయుగముల పరమానందం
1. సుర్యచంద్రులుండరు – రాత్రింపగలందుండవు /నాకై యేసు/
ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నేను నడచెదను
2. జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు
ఆకలి లేదు దాహము లేదు – తిని త్రాగుట అందుండదు /నాకై యేసు/

Your favourites

  • No Favourites found!