నాకొక స్నేహితుడున్నాడు – నేనున్నాను భయపడకన్నాడు /2/
ఆయనే యేసు – నాప్రియ యేసు /2/
1. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు
నాఆనందంలో పాలుపంచుకొంటాడు /2/ఆయనే/
2. నాపాపం కొరకు ఆ సిల్వ మోసాడు
తన ప్రాణంనిచ్చి నాకు జీవం పోశాడు /2/ఆయనే/
3. నేనేది అడిగిన తనువెంటనే ఇస్తాడు
చెదిరిపోకుండా తను కావలి కాస్తాడు /2/ఆయనే/
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నాకొక స్నేహితుడున్నాడు నేనున్నాను భయపడకన్నాడు Lyrics
Your favourites
- No Favourites found!
