Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాకు చాలినది నీ ప్రేమనన్ను విడువనిది Telugu Christian Song Lyrics

నాకు చాలినది నీ ప్రేమనన్ను విడువనిది Lyrics

నాకు చాలినది నీ ప్రేమ
నన్ను విడువనిది నీ కృప
ఎత్తుకొని ముద్దాడి
భుజముపై నను మోసి
ఎత్తుకొని హత్తుకొని
నీ ఓడిలో చేర్చిన నీ ప్రేమ
1. దూరమైన నన్ను
చేరదీసె నీ ప్రేమ
చెరగని నీ ప్రేమతో సేద దీర్చిన
కంట నీరు పెట్టగా
కరిగి పొయె నీ హృదయం
కడలిలోన కడవరకు
ఆదరించె నీ ప్రేమ
2. పడియున్న నన్ను చూచి
పరితపించె నీ ప్రేమ
పరమువీడి భూవికరుదెంచి
ప్రాణ మిచ్చిన
ఎంత ప్రేమ యేసయ్య
ఎంత జాలి నాపైన
నీ ప్రేమ ఇంత అంతని
వివరించలేనయా

Your favourites

  • No Favourites found!