Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాకున్న బలము సరిపోదయ్యా Telugu Christian Song Lyrics

నాకున్న బలము సరిపోదయ్యా Lyrics


నాకున్న బలము సరిపోదయ్యా
నాకున్న జ్ఞానము సరి కాదయ్యా (2)
ఆత్మతో నింపి అభిషేకించు
(నీ) శక్తితో నింపి నను నడిపించు (2)        ||నాకున్న||

నిన్ను విడిచి లోకంలో సౌలు వలె తిరిగాను
నిన్ను మరచి యోనాలా నిద్రలో మునిగాను (2)          ||ఆత్మతో||

మనసు మారి పౌలు వలె నిన్ను చేరుకున్నాను
మనవి ఆలకించమని పెనుగులాడుచున్నాను (2)          ||ఆత్మతో||

అనుమానంతో నేను తోమలా మారాను
అబ్రాహాములా నీతో ఉండగోరుచున్నాను (2)          ||ఆత్మతో||

Your favourites

  • No Favourites found!