Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు Telugu Christian Song Lyrics

నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు Lyrics

నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...!
యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు||
1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు||
2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే.....
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2
నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు||
3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో....
ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||

Your favourites

  • No Favourites found!