Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నడ్పుమా మహా యెహోవా లోకయాత్ర యందుననీదు Telugu Christian Song Lyrics

నడ్పుమా మహా యెహోవా లోకయాత్ర యందుననీదు Lyrics

1. నడ్పుమా మహా యెహోవా - లోకయాత్ర యందున
నీదు శక్తి నాకు దిక్కు - నన్ రక్షంప జేపట్టు
దివ్యమన్నా దివ్యమన్నా - నా కాహారమై యుండు
2. ఊటగా స్వచ్ఛజలంబు - బండనుండి పారనీ
అగ్ని మేఘ స్తంభాలచే - నడవిన్ నన్ దాటించు
గొప్ప ప్రాపూ గొప్ప ప్రాపూ - నాకు డాలు నీవే
3. యోర్దాన్ నది దాటువేళ - భీతులెల్ల బాపుము
మృత్యు శ్రమలన్ని నన్ను - క్షేమ కానాన్ జేర్చును
స్తుతిగీతి స్తుతిగీతి - నీ కర్పింతు నిత్యము

Your favourites

  • No Favourites found!