నడుతును నడుతును నడుతునూ - నడుతును ప్రభువుతో నెప్పుడు
1. అంధకార చీకటుల్ క్రమ్మినా
అలలు పై పైకెగిరి వచ్చినా
బాధలా బ్రాంతులా శోధనా భీతులా
నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।
2. ఘోర సింహపు గర్జన విన్నను
గుండె బ్రద్దలు కానున్ననూ
దు:ఖమూ విచారమూ దుర్జనా
బాధలా -నా పైకి ఎగిరి వచ్చినా|నడుతును।
3. మరణ భీతులు అవరించినా
కరువు యిరుకులు లొంగదీసినా
మోసమూయూసమూ లేములా నిందలా
నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।
4. కానీ సుదినము చూడగోరితీ
క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ
చర్మమూడి పోయిన ఎముక మిగిలిపోయిన
సజీవినై చూడగోరితీ |నడుతును।
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నడుతును నడుతును నడుతునూ నడుతును ప్రభువుతో Lyrics
Your favourites
- No Favourites found!
