నజరేయుడా నా యేసయ్యా ఎన్నియుగాలకైనా
ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీకీర్తి నే చాటెద
1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి
శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా
నీకే వందనం నీకే వందనం (2)
2. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి
జలములలో బడి నేవెళ్ళినా నన్నేమి చేయవు నాయేసయ్యా
నీకే వందనం నీకే వందనం (2)
3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా
సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నాయేసయ్యా
నీకే వందనం నీకే వందనం (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నజరేయుడా నా యేసయ్యా ఎన్నియుగాలకైనాఆరాధ్య దైవం Lyrics
Your favourites
- No Favourites found!
