నాకు ఆధారం నీవెనయ్యా
నా ఆరాధన నీకేనయ్యా (2)
నిన్ను వదిలి నేనూ ఉండలేనయ్యా (2)
నీ కృప నాకూ చాలును యేసయ్య (2)
|| నాకు ఆధారం ||
1. సిలువను మోసితివి నాకై
రక్తమును కార్చితివి నాకై (2)
ప్రాణమును పెట్టితివి నాకై (2)
మరణమును పొందితివి నాకై (2)
నిన్ను వదిలి నేనూ ఉండలేనయ్యా (2)
నీ కృప నాకూ చాలును యేసయ్య (2)
|| నాకు ఆధారం ||
2. గాయమును పొందితివి నాకై
అవమానము భరించితివి నాకై (2)
శ్రమ పెట్టబడితివి నాకై (2)
మరణమును జయించితివి నాకై (2)
నిన్ను వదిలి నేనూ ఉండలేనయ్యా (2)
నీ కృప నాకూ చాలును యేసయ్య (2)
|| నాకు ఆధారం ||
