Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నమ్మదగిన దేవుడానెమ్మదినిచ్చే యేసయ్యా నీవుంటే చాలయ్యా Telugu Christian Song Lyrics

నమ్మదగిన దేవుడానెమ్మదినిచ్చే యేసయ్యా నీవుంటే చాలయ్యా Lyrics

నమ్మదగిన దేవుడా
నెమ్మదినిచ్చే యేసయ్యా (4)
నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2)
నీ తోడుంటే చాలయ్యా
భయమే నాకు లేదయ్యా (2) ||నీ తోడుంటే||
శ్రమ అయినా బాధ అయినా
కరువైనా ఖడ్గమైనా (2) ||నీ తోడుంటే||
కష్టమైనా కన్నీరైనా
కలతలైనా కలవరమైనా (2) ||నీ తోడుంటే||
సాగరాలే ఎదురు నిలిచినా
శత్రువులంతా నన్ను తరిమినా (2) ||నీ తోడుంటే||
భరువైనా భారమైనా
బాధ అయినా వేదనైనా (2) ||నీ తోడుంటే||
ఎవరున్నా లేకున్నా
కలిమి అయినా లేమి అయినా (2) ||నీ తోడుంటే||

Your favourites

  • No Favourites found!