నమ్మండి నమ్మండి యేసుక్రీస్తుని నమ్మండి (2)
నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి
నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి (2)
|| నమ్మండి ||
1. నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి
నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియునా (2)
చెవికొక డాక్టరయితే నీ కన్నుకు డాక్టరున్నాడు (2)
నీ మనసుకు పట్టిన రోగం పాపవిముక్తి మార్గం (2)
పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి (2)
|| నమ్మండి ||
2. నీ అప్పులు తీరాలంటేయ్ ఎన్నో మార్గాలున్నాయి
నీకు సంపద కావాలంటే కష్టించి పని చేయాలి (2)
నీ అప్పులు తీరిపోయిన నీవు ధనవంతుడవై పోయినా (2)
సిరి సంపదలు ధనధాన్యం చేర్చవు పరలోకం (2)
నీకు నిత్యజీవము కావాలంటే యేసుని నమ్మాలి (2)
|| నమ్మండి ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నమ్మండి నమ్మండి యేసుక్రీస్తుని నమ్మండి నీ Lyrics
Your favourites
- No Favourites found!
