Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు Telugu Christian Song Lyrics

నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు Lyrics


నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు
ఇది ఆశజూపి మోసం జేయు ఈ మాయలోకం గనుక

1. మిమ్మునుగన్న తల్లి యేది మిమ్మునుగన్న తండ్రియేడి
నాతోడబుట్టిన తోడులు యేరి వార్నికాటికి మోసిన కోటప్ప లేరి గనుక

2. మీరు కట్టిన యిండ్లు ఏవి మీరు కట్టిన కోటలు
ఏవి కొట్టి తిన్న పొట్టలు ఉన్నావా? మెట్టలు పల్లాలవ్వక మానునా గనుక

3. మీరు త్రవ్విన బావులు ఏవి మీరు త్రాగిన నదులు ఏవి
ఏరులు ఎండకుండునా? కారులు మరచెడకుండునా గనుక

4. మీరు కట్టిన బట్టలు ఏవి చుట్టి త్రాగిన చుట్టలు ఏవి
కట్టినబట్ట మట్టికెకదా? చుట్టిన చుట్ట అగ్గికి కదా గనుక

5. మనం మట్టినుండు తీయబడితిమి మట్టితో పుట్టబడితిమి ఎట్టి
బ్రతుకు బ్రతికినగాని కట్టెకాటికి పదపదరన్నా గనుక

6. యేసు ప్రభుని నమ్మండిప్పుడే మోసపోకుడి ఈ ధరణిలో
ప్రయాసపడి భారమును మోసడి ఓ ప్రజలారా గనుక

Your favourites

  • No Favourites found!