Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ Telugu Christian Song Lyrics

నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ Lyrics

నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ... పలుమార్లు మోసపోయావు - పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

రాజులను నమ్మి... బహుమతిని ప్రేమించిన - బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను
నా యేసయ్యను నమ్మిన యెడలా - ఉన్నత బహుమానమూ - నీకు నిశ్చయమే
నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ... పలుమార్లు మోసపోయావు - పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

ఐశ్వర్యము నమ్మి...వెండీ బంగారము ఆశించిన - ఆకాను ఏమాయెను- అగ్నికి ఆహుతి ఆయెను
నా యేసయ్యను నమ్మిన యెడలా - మహిమైశ్వర్యము - నీకు నిశ్చయమే
నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ... పలుమార్లు మోసపోయావు - పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

సుఖభోగము నమ్మి... ధనాపేక్షతో పరుగెత్తిన - గెహజి ఏమాయెను - అగ్నికి ఆహుతి ఆయెను
నా యేసయ్యను నమ్మిన యెడలా - శాశ్వతమైన ఘనత - నీకు నిశ్చయమే
నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ... పలుమార్లు మోసపోయావు - పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

Your favourites

  • No Favourites found!