నన్ను కాదనవని నను కాదనలేవని
నీ చెంతకు నే చేరినా (2)
నీ ప్రేమే చాలని నిను ప్రేమించాలని
నీ మనసే నే కోరినా (2)
లోకాన్ని చూసినే పాపాన్ని చేసినే
అలసి నే చెంత చేరినా (2)
సాతానుకు దొరికినా లోకానికి లొంగిన
నీవే నా దొక్కని యెంచినా
లాభాన్నాశించి నే లోపాలు చేసి నే
సొలసి నీ శరణు కోరినా (2)
శోధనలకు లొంగిన వంచనలకు వొరిగిన
నీవే ఆధారమని యెంచినా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నన్ను కాదనవని నను కాదనలేవనినీ చెంతకు Lyrics
Your favourites
- No Favourites found!
