Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నరకమనునది నిరంతముండునయోఆ ఘోరనరకము నందు పాపులు Telugu Christian Song Lyrics

నరకమనునది నిరంతముండునయోఆ ఘోరనరకము నందు పాపులు Lyrics


1. నరకమనునది నిరంతముండునయో
ఆ ఘోరనరకము నందు పాపులు బాథపడుదురయో
మరియు నగ్ని పురుగులందున కొరుకు చుండును తరుగులేకను
ధరణికాదిది దరియుకాదు మరణమెదకిన దొరకదందున ||న||

2. గప్పు గప్పున రగులుచుండునయ్యో ఆ ఘోరనరకము
నిప్పులెగయుచు పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ
పైకిలేచును అబ్బా! అబ్బాని యేడ్చుచుందురు బొబ్బలిడు
దురు అడ్డమొచ్చెడి అబ్బలెవరు కానరందున ||న||

3. నోరులెత్తి కొట్టుకొందురయ్యో ప్రభు యేసు క్రీస్తును
నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో పురుగు చావదు
అగ్ని ఆరదు కొరుకుచుందురు పండ్లు పట పట తిరిగితిరిగి
చూచుచుందురు పరుగులెత్తక యేడ్చు చుందురు ||న||

Your favourites

  • No Favourites found!