Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నశియించు ఆత్మలెన్నియో Telugu Christian Song Lyrics

నశియించు ఆత్మలెన్నియో Lyrics


నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా
పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ
పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..

నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా
నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా
అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2)
లోకాన చాటగా (4)                   ||నశియించు||

ఈ లోక భోగము – నీకేల సోదరా
నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా
ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2)
ప్రియ యేసు కోరెను (4)              ||నశియించు||

Your favourites

  • No Favourites found!