Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నశియించు ఆత్మలెన్నియో చేజారిపోవుచుండగా పరితాపమొందె నేను Telugu Christian Song Lyrics

నశియించు ఆత్మలెన్నియో చేజారిపోవుచుండగా పరితాపమొందె నేను Lyrics


నశియించు ఆత్మలెన్నియో చేజారిపోవుచుండగా
పరితాపమొందె నేను ప్రియమార నిన్ను పిలువ
పరికించుమయ్యా సోదరా . . ఓ . . ఓ . .

1. నీ పాప భారమంతా ప్రభు యేసు మోసెగా
నీ పాప గాయములను ఆ యేసు మాన్పెగా
అసమానమైన ప్రేమ గనుమా ఈ సువార్తను
లోకాన చాటగా లోకాన చాటగా

2. ఈ లోక భోగము నీకేల సోదరా
నీ పరుగు పందెమందు గురి యేసుడే కదా
ప్రభు యేసు నందే శక్తి నొంది సాగుటే కదా
ప్రియ యేసు కోరెను ప్రియ యేసు కోరెను

Your favourites

  • No Favourites found!