1. నే భ్రమించి నిల్చితి ప్రేమ - ప్రవాహము తేరిచూచి
నా హృదయమందు సంపూర్ణ - సమాధానము నొందితిన్
పవిత్ర రక్తముచేత - నా పాపమెల్ల తీరె
నాదరణ పొందితినిపుడు - రక్షకుని రక్తముచే
2. మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది
వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి
3. తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్
నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని
4. నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను
తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నే భ్రమించి నిల్చితి ప్రేమ ప్రవాహము Lyrics
Your favourites
- No Favourites found!
