Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
 నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా Telugu Christian Song Lyrics

నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా Lyrics

పల్లవి:   నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా 

నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా    (2X)


1.   కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే   (2X)

దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు

లేరవ్వరు   || నే పాపినో ||


2.   వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై   (2X)

మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా

నా యేసువా   || నే పాపినో ||

Your favourites

  • No Favourites found!