Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నే సాగెద యేసునితో నా Telugu Christian Song Lyrics

నే సాగెద యేసునితో నా Lyrics

పల్లవి:
నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంత

1.
యేసుతొ గడిపెద - యేసుతొ నడిచెద - పరమున చేరగ - నే వెళ్ళెదా (2X)

హానోకు వలె సాగెదా.. ఆ...
...నే సాగెద...

2.
వెనుక శత్రువులు - వెంటాడినను - ముందు సముద్రము - ఎదురొచ్చినా (2X)

మోషె వలె సాగెదా.. ఆ...
...నే సాగెద...

3.
లోకపు శ్రమలు - నన్నెదిరించిన - కఠినులు రాళ్ళతొ హింసించినా (2X)

స్తెఫను వలె సాగెదా.. ఆ...
...నే సాగెద...

4.
తల్లి మరచిన - తండ్రి విడచిన - బంధువులే నన్ను - వెలివేసినా (2X)

బలవంతునితో సాగెదా.. ఆ...
...నే సాగెద...

5.
బ్రతుకుట క్రీస్తు చావైన మేలే - క్రీస్తుకై హత సాక్షిగా మారినా (2X)

పౌలు వలె సాగెదా.. ఆ...
...నే సాగెద...

Your favourites

  • No Favourites found!