Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నే యేసుని వెలుగులో నడిచెదనురాత్రింబగలాయనతో నడిచెదనువెల్గున్ Telugu Christian Song Lyrics

నే యేసుని వెలుగులో నడిచెదనురాత్రింబగలాయనతో నడిచెదనువెల్గున్ Lyrics

1. నే యేసుని వెలుగులో నడిచెదను
రాత్రింబగలాయనతో నడిచెదను
వెల్గున్ నడిచెదను వెంబడించెదను
యేసుడే నా రక్షకుడు
నడిచెద నే ప్రభుయేసునితో
నడిచెద నే ప్రభు హస్తముతో
కాంతిలోనుండగ జయంగాంతును
యేసునే నే వెంబడింతును
2. నే యేసుని వెలుగులో నడిచెదను
గాఢంబగు చీకటిలో భయపడను
ఆత్మతో పాడుచు సాగిపోవుదును
యేసుడే నా ప్రియుండు
3. నే యేసుని వెలుగులో నడిచెదను
వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును
సర్వమిచ్చెదను చెంత నుండెదను
యేసుడే ప్రేమామయుడు
4. నే యేసుని వెలుగులో నడిచెదను
దిన సహాయము నే పొందెదను
సుఖదుఃఖమైన మరణంబైన
యేసుడే నా యండనుండును
5. నే యేసుని వెలుగులో నడిచెదను
నా దృష్టిని ప్రభుపై నుంచెదను
సిల్వధ్వజమునే బట్టి వెళ్ళెదను
యేసుడే నాచెంత నుండును


Your favourites

  • No Favourites found!