Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని Telugu Christian Song Lyrics

నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని Lyrics

నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెను
దిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యే||

1. నా ముందు శిలువ నావెనుక లోకాశల్ నాదే దారి నా
మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా
యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యే||

2. కరువులైనను కలతలైనను కలసిరాని
కలిమిలేములు కలవరంబులు కలిగిననూ
కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము ||నే యే||

3. శ్రమయనను బాధలైనను హింసయైన
వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన
నా యేసుని ప్రేమనుండినను యెడబాపెటివారెవరు ||నే యేసు||

Your favourites

  • No Favourites found!