Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేడో రేపో నా ప్రియుడేసు Telugu Christian Song Lyrics

నేడో రేపో నా ప్రియుడేసు Lyrics

పల్లవి:
నేడో రేపో నా ప్రియుడేసు - మేఘాల మీద ఏతెంచును (2x)

మహిమాన్వితుడై ప్రభు యేసు - మహి స్థలమునకు ఏతెంచును (2x)
...నేడో...

1.
చీకటి కమ్మును సూర్యుని - చంద్రుడు తన కాంతి నీయడు (2x)

నక్షత్రములు రాలిపోవును - ఆకాశ శక్తులు కదలిపోవును (2x)
...నేడో...

2.
కడబూర స్వరము ధ్వనియించగా - ప్రియుని స్వరము వినిపించగా (2x)

వడివడిగ ప్రభు చెంతకు చేరెద - ప్రియమార ప్రభుయేసును గాంచెద (2x)
...నేడో...

3.
నా ప్రియుడేసుని సన్నిధిలో - వేదన రోధనలుండవు (2x)

హల్లెలూయ స్తుతి గీతాలతో - నిత్యము ఆనంద మానందమే (2x)
...నేడో...

Your favourites

  • No Favourites found!