Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ కంటిపాపను – నా కంటనీరు Telugu Christian Song Lyrics

నీ కంటిపాపను – నా కంటనీరు Lyrics

నీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవు
నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో (2)
యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2)

కన్నవారు నీ దారి నీదన్నారు
నమ్మినవారే నవ్విపోయారు
విరిగి నలిగి నీవైపు చూశాను
తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు      ||యేసయ్యా||

ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు
ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ నా ప్రాణమూ
నీ దయలోనే నా జీవితం      ||యేసయ్యా||

నీ మాటలో నా బాటను
నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ నా యాత్రనూ
నీ దరి నేను చేరువరకు      ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!