Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది Telugu Christian Song Lyrics

నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది Lyrics

నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా
నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా
నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు
ఎల్లకాలం తోడు నీవే
నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2)
కృతజ్ఞతా స్తుతులు నీకే
పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది
పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది ||నీ ప్రేమ||
పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది
పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును ||నీ ప్రేమ||

Your favourites

  • No Favourites found!