నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని
ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి
ఇది నా చివరి ఇది నా కడవరి
మిగిలియున్న నిరీక్షణా మిగిలియున్న నిరీక్షణా…….
మిగిలియున్న నిరీక్షణా…………
పాపపు ఊబిలో పాతుకుపోయిన
పాపు తీగెలో అల్లుకుపోయిన 2
పాత రోత జీవితాన్ని 2
పవిత్ర పరుచుము పరిశుద్ధుడా
పవిత్ర పరుచుము పరమాత్ముడా….
చితికిన బ్రతుకు చీదరి తనువు
చిక్కులలోనా చిక్కిన నన్ను 2
చేరదీసి సేదదీర్పుము 2
చేతనైన పరిశుద్ధుడా చేతనైనా పరమాత్ముడా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని Lyrics
Your favourites
- No Favourites found!
