నీ మాటే నాకు ప్రాణం – నీ బాటే నాకు క్షేమం(2)
వినిపించుమయ – నీ స్వరము నాలో
కలిపించుమయా – నీ చిత్తములో
నా మంచి యేసయ్యా – నివుంటే చాలయా (2)
1. ఆశలు లేని నా జీవితాన
ఆశలు చూపెను – నీ మధుర స్వరము(2)
ఆపద సమయమున అధుకోని
కృగినన వేళలో కృపచూపి(2)
నీ సాక్షిగా నాను నిలిపినావు ||నా మంచి||
2. గమ్యము లేని – నా జీవితాన
గమ్యము చూపెను – నీ రక్షణ మార్గం(2)
పడిన సమయమున నాను లేవదీసి
అలసిన సమయమున సేదదిర్చి(2)
నీ సాక్షిగా నాను నిలుపినవు ||నా మంచి||
