Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ నామం అతి మధురం నీ Telugu Christian Song Lyrics

నీ నామం అతి మధురం నీ Lyrics

నీ నామం అతి మధురం
నీ గానం నే చేసెదను (2)
నిన్నా నేడు నిరతం ఏకరీతిగ ఉన్న నామము
ఎన్ని తరములైనా మార్పుచెందని ఘన నామము (2)
మహోన్నతమైనది యేసు నీ నామము
కీర్తింపతగినది సాటిలేని నీ నామం        ||నీ నామం||

ఆదరించే నామం – ఆశ్రయంబగు నామం
ఆలకించే నామం – ఆత్మతో నడిపే నామం (2)
అన్ని నామములకు పైన నామం
ఉన్నతంబగు నీ నామం        ||నీ నామం||

జాలి గలిగిన నామం – జాగు చేయని నామం
జవాబు నొసగే నామం – జయమునిచ్చే నామం (2)
జుంటె తేనె కన్న మధురం
జీవ జలమగు నీ నామం        ||నీ నామం||

Your favourites

  • No Favourites found!